మాలతీదేవి చౌదరి (pencil sketch)
మాలతీదేవి చౌదరి (సేన్) (1904 జూలై 26 – 1998 మార్చి 15) భారతీయ పౌర హక్కుల, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, గాంధేయవాది. ఆమె 1904లో ఉన్నత మధ్యతరగతి బ్రహ్మో కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కుముద్ నాథ్ సేన్, న్యాయవాది. రెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె తండ్రిని కోల్పోయింది. ఆమెను తల్లి స్నేహలతా సేన్ పెంచింది.
భారతీయ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించింది.
వివరాలు wikipedia లో సేకరించగలరు

No comments:
Post a Comment