Monday, 31 July 2017
Wednesday, 26 July 2017
Thursday, 20 July 2017
Saturday, 15 July 2017
Friday, 14 July 2017
Lovers - Pencil sketch
నా పెన్సిల్ చిత్రం - కవిత courtesy Sudha Rani - My best wishes to her.
గుప్పెడంత గుండెను తడిమావు నువ్వనీ...
కనుల తడి వచ్చిందే నీకోసం
మౌనవీణ మధురంగా మీటావు నువ్వనీ....
హృదయ గీతం పాడుతున్నదీ నీకోసం
కనురెప్పల కౌగిలి అయ్యావు నువ్వనీ...
కనుపాపగా మార్చుకున్నదీ నీకోసం
ఆశల పల్లకి ఎక్కించావు నువ్వనీ....
దరహాసపూలు విరబూసాయి నీకోసం
వెన్నెలంత గుమ్మరించి అభిషేకించావు నువ్వనీ....
నా మనసు అర్పణ చేసాను నీకోసం
నేనున్నది నీకోసం....నువ్వున్నది నాకోసమని
నీ ఊసులకు నా చూపులనే ముడివేసా
విడిపోని బంధంగా....ప్రణయ రాగ మధురిమగా
అందమైన నా అంతరంగమా.....
పాడవే ఇక ఎప్పటికీ
'అతని' భావ గీతాన్నీ.......
Tuesday, 11 July 2017
Sunday, 9 July 2017
Friday, 7 July 2017
Tuesday, 4 July 2017
Alluri Seetarama Raju - Freedom fighter
My pencil sketch of Alluri Sitaramaraju, my pencil sketch on the occasion of his birth anniversary on 4th July.
Monday, 3 July 2017
SV Ranga Rao
Subscribe to:
Posts (Atom)
అడుసుమల్లి రాధాకృష్ణ శాస్త్రి - రంగస్థల నటుడు
అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి (ఎ.ఆర్. కృష్ణ) ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు , నాటకోద్యమకారుడు. ముఖ్య వివరాలు: జననం: నవంబర్ 13, 1926 (గుంటూర...
-
Mirza Ghalib My charcoal pencil sketch of Mirza Ghalib According to Wikipedia Mirza Asadullah Beg Khan (27 December 1797 – 15 February 1869...
-
Here is my pen and ink sketch of Padma Bhushan Dinesh Nandini Dalmia. Its my hobby to draw the portraits of eminent Indian personalities and...
-
Samudrala Raghav acharya my pencil sketch of Samudrala Raghavacharya. The matter is in the form of questions and answers so that it would ...










