Sunday, 29 March 2015

Color pencil drawing of Sita and Rama

జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరిసిన
సీతారాముల కల్యాణం చూతము రారండీ ...
(బాపు గారి చిత్రం ఆధారంగా నేను వేసుకున్న కలర్ పెన్సిల్ చిత్రం)

టి. కనకం -- నటి

 నటి గాయని టి. కనకం - My  Pencil sketch  టి.కనకం గా ప్రసిద్ధిచెందిన తెలుగు కనకం అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముం...