Nana Patekar - Charcoal pencil sketch.
My tribute to the legendary actor who passed away two days ago.
My tribute to the legendary actor who passed away two days ago.
I initially laid down the foundational lines with my usual quick pen strokes, focusing on capturing the subject's calm, dignified expression and the natural volume of their wavy hair. To push the piece further, I refined the linework and introduced intricate cross-hatching across the layered attire and facial contours. It is always a rewarding exercise to see how enhancing the shadows and line clarity can bring such a classical, structured feel to an everyday hand-drawn sketch.
I hope you enjoy this detailed study! Let me know your thoughts in the comments.
— Ponnada Murty
టి.కనకం గా ప్రసిద్ధిచెందిన తెలుగు కనకం అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముందు ఆమె రంగస్థల నటి.
ఈమె విజయవాడలో 1930లో అప్పారావు, స. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో బళ్లారి రాఘవలాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు. 1948లో మద్రాసు ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను రంజింపజేసింది.
ఖరగ్‌పూర్లో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత నాయకురాలు అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గొప్ప నటులతో నటించింది.
కీలుగుర్రం (1949), గుణసుందరి కథ (1949), షావుకారు (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, రౌడీ రంగడుతో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.
(సేకరణ)
తక్కువ వయసులోనే మరణించినప్పటికీ, అశ్వత్థామ గారు తెలుగు సినిమా పాటకు తనకంటూ ఒక ప్రత్యేకమైన, స్వచ్ఛమైన సంగీత బాణీలను అందించి చెరగని ముద్ర వేశారు.
(Hand drawn Sketch digitally enhanced)
Nana Patekar - Charcoal pencil sketch. My tribute to the legendary actor who passed away two days ago.