Monday, 17 July 2023

Gudavalli Ramabrahmam - charcoal pencil sketch



గూడవల్లి రామబ్రహ్మం
 (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు. హేతువాది .

Gudavalli Ramabrahmam was an Indian film director, screenwriter, and producer who worked in Telugu cinema. He is known for directing critically acclaimed social problem films like Mala Pilla and Raithu Bidda. 


My charcoal pencil sketch.
 

No comments:

Post a Comment

Mind's Melodie's - Reference cartoon sketches

 Bringing imagination to life, one line at a time.