Sunday, 3 April 2022

వృద్ధాప్యం - పెన్సిల్ చిత్రం

 


వృద్ధాప్యాన్ని నెగటివ్ గా తీసుకోకూడదు. 

“వృద్ధాప్యం చాలా విలువైనదని, అది జీవన సారాంశ దశ”
 
అంటారు . అలాగే “వృద్ధుడంటే జ్ఞానవృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేసేవాడని”కూడా అంటారు.

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవంది. వృద్ధాప్యం పై చక్కటి విశ్లేషణ ఇచ్చారు.


No comments:

Post a Comment

Value of time

Picture created with the help of ChatGPT. Here are some simple questions and answers on the value of time, suitable for students, readers, o...