అనీ బిసెంట్, బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ. అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త..
(Charcoal pencil sketch drawn by me)
Annie Besant was a British socialist, theosophist, freemason, women's rights and Home Rule activist, educationist, and campaigner for Indian nationalism. She was an ardent supporter of both Irish and Indian self-rule. For fifteen years, Besant was a public proponent in England of atheism and scientific materialism
(courtesy : Wikipedia)
No comments:
Post a Comment