Thursday, 8 October 2020

పాడకే నా రాణి పాడకే పాట - అడవి బాపిరాజు గేయం,




ఈ పాటని రచించినది అడవి బాపిరాజు. సంగీతం, గానం ఘంటసాల 

పాడకే నా రాణి పాడకే పాట పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే

రాగామాలాపించి వాగులా ప్రవహించి సుడిచుట్టు గీతాల సురగిపోనీయకే || 

కల్హారముకుళములు కదలినవి పెదవులు ప్రణయపదమంత్రాల బంధించె జీవనము ||

శ్రుతిలేని నామతికి చతురగీతాలేల గతిరాని పాదాల గతుల నృత్యమ్మటే ||

ప్రణయపద మంత్రాల బంధించె జీవనము

శ్రుతిలేని నా మదికి చతుర గీతాలేల గతిరాని పాదాల గతుల నృత్యమ్మటే


ఈ మధుర గీతాన్ని ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి :


:https://www.youtube.com/watch?v=T1f_sWtT97I&t=19s

No comments:

Post a Comment

Muggulu (Rangoli)

 In Andhra Pradesh, a house is truly a home only when its threshold is adorned with a beautiful **Muggulu** (the Telugu word for Rangoli). F...